నయా టీంఇండింయా టార్చ్ బెరర్.. రికార్డుల ‘ కింగ్ ‘ బర్త్ డే..!!
అతను బ్యాట్ పట్టాడంటే చాలు మైదానంలో పరుగులు మోత మోగాల్సిందే.అతను క్రీజులో ఉంటే భారత క్రికెట్ అభిమానులకు కొండంత ధైర్యం . విజయం మనదేనన్న భరోసా.ఆటతీరుకే కాదు తన మేనరిజానికి అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ‘గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’ సచిన్ తర్వాత ఎవరూ అన్న ప్రశ్నకు సమాధానంమే అతను.ఆటగాడిగానే కాకుండా ‘మిస్టర్ కూల్’ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టి తనదైన నాయకత్వ పటిమతో జట్టును అగ్రపథంలో నిలిపిన తీరు’ న భూతో న…