2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్ పానగడియా..
Nancharaiah merugumala:(senior journalist) "2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్ పానగడియా.. కాంగ్రెస్ రాయపుర్ ప్లీనరీ హామీలు చూస్తే..ఓట్లన్నీ చేతి గుర్తుకే పడాలి " ‘‘ 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీయే మూడోసారి కూడా విజయం సాధిస్తారు. పాలకపక్షంపై…