మద్యం తాగితే… ఎందుకు కొందరు ఇంగ్లిష్ లో మాట్లాడతారు?
Nancharaiah merugumala senior journalist: మద్యం తాగితే… ఎందుకు కొందరు ఇంగ్లిష్ లో మాట్లాడతారు?ఈ ప్రశ్నకు 50 ఏళ్ల క్రితం హిందీ నటదర్శకుడు ఐఎస్ జోహార్ చెప్పన జవాబు! ================ ఇంగ్లిష్.. వింగ్లిష్….!! అనే శీర్షికతో ఒక బ్లాక్ బోర్ ్డ, దాని కింద ‘ఇండియన్ మేడ్ ఫారిన్ లికర్’ సీసాలున్న ఫోటోలతో మిత్రుడు నీల్ కొలికిపూడి గారు 2018 సెప్టెంబర్ 23న పెట్టిన తన పాత పోస్టును ఈరోజు తన వాలు మీద మరోసారి అతికించగా,…