DonaldTrump: క్లింటన్,బుష్‌కు రెండుసార్లు అవకాశమిచ్చి ట్రంప్‌కు రెండో చాన్స్‌ ఇవ్వరా?

DonaldTrump: క్లింటన్,బుష్‌కు రెండుసార్లు అవకాశమిచ్చి ట్రంప్‌కు రెండో చాన్స్‌ ఇవ్వరా?

Nancharaiah merugumala senior journalist: 1946లో పుట్టిన క్లింటన్, జూ.బుష్‌కు రెండుసార్లు అవకాశమిచ్చిన అమెరికన్లు అదే ఏడాది జన్మించిన కొద్ది నెలల పెద్దోడు ట్రంప్‌కు రెండో చాన్స్‌ ఇవ్వరా? గత 32 ఏళ్ల నుంచీ..అంటే 1992 నవంబర్‌ నుంచీ వరుసగా జరిగిన…