షాతో శ‌ర‌ద్ ప‌వార్ ర‌హ‌స్య భేటి?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ర‌హ‌స్య భేటి ప్రాధా‌న్యం సంతరించుకుంది. భేటికి సంబంధించి ఎటువంటి విష‌యం బ‌య‌టికి రాలేదు. కానీ హొంమంత్రి అమిత్ షా ఆదివారం ఓ మీడియా స‌మావేశంలో విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు త‌నదైన శైలిలో ప్ర‌తి విష‌యం బ‌య‌టికి చెప్ప‌లేం క‌దా అని బ‌దులివ్వ‌డంతో ర‌క‌ర‌కాల ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. మ‌హ‌రాష్ట్ర హొంమంత్రి, ఎన్సీపీ నేత‌ అనిల్ దేశ్ ముఖ్ పై ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ భేటి జ‌రిగిన‌ట్లు ప్ర‌ధానంగా…

Read More

గుజరాత్ మున్సి’పోల్స్’ లో భాజపా ప్రభజనం!

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ లో.. ఆదివారం  ఆరు కార్పొరేషన్లలోని 576 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 466 చోట్ల విజయం సాధించి భాజపా సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 45 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 27 డివిజన్లను గెలుచుకొని బోణి కొట్టింది. ఎంఐఎం ఏడూ స్థానాలను కైవసం చేసుకొంది. కాాగా ఆప్ పార్టీ…

Read More

వ్యాక్సినేషన్ తర్వాత సీఏఏ అమలు: అమిత్ షా

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుచేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం వెల్లడించారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో భాగంగా ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కో-వ్యాక్సినేషన్  ప్రక్రియ ముగిసిన వెంటనే సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) అమలు చేస్తామని, దీని వలన ఎవరు పౌరసత్వం కోల్పోరని అమిత్ షా స్పష్టం చేశారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో  ‘ప్రధాని వికాస్ అభివృద్ధి నమూనా.. సీఎం మమతా బెనర్జీ వినాష్ నమూనా ‘ మధ్య పోటీ…

Read More
Optimized by Optimole