గురి ఎక్కడ? దెబ్బ మరెక్కడ?
‘అదిరిందయ్యా చంద్రం’ అని అప్పట్లో ఓ వ్యాపార ప్రకటన బాగా ఆకట్టుకునేది. ‘కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త భార్య వావ్ అదిరిందయ్యా చంద్రం.....’ ఇలా సాగుతుంది ఆ సృజనాత్మక ప్రకటన. పాత పార్టీకి కొత్త పేరే అయినా... భారత రాష్ట్ర…