anakapalli: అనకాపల్లి మూవీ ఎలా ఉందంటే..?
Movie review: ఊరి గుండాపై అభిమానం.. అదే గ్యాంగ్‌లోకి ఓ యువకుడి ఎంట్రీ.. ఆ తర్వాత ప్రేమ, కుటుంబ బంధాలు, ఆధిపత్య పోరు.. చివరకు గురువుకే ఎదురు తిరిగే శిష్యుడు! గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, గ్యాంగ్‌స్టర్ డ్రామా, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కలిపి తెరకెక్కిన చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, తారక్ పొన్నప్ప, సంధ్యా వశిష్ట, త్రినాథరావు నక్కిన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు…
