పరిగిలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు…

పరిగిలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు…

ప‌రిగి రాజ‌కీయం శ‌ర‌వేగంగా మారుతుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ ఎవ‌రికి వారు టికెట్ కోసం ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఎమ్మెల్యేగా మ‌రోసారి గెల‌వాల‌ని మ‌హేష్ రెడ్డి ప‌ట్టుద‌ల‌గా క‌నిపిస్తుంటే.. మేము సైతం టికెట్ రేసులో ఉన్నామంటున్నారు కొంద‌రు బిఆర్ ఎస్…