Posted inAndhra Pradesh Latest News
APFloods: వరద బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ…
Janasena: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ ప్రజా సంఘాలు, పలువురు ప్రముఖులు, వ్యాపారస్తులు ముందుకొస్తున్నారు. మేము సైతం అంటూ మానవత్వం చాటుకుంటూ సేవా కార్యక్రమాలు…