Posted inAndhra Pradesh Latest National
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..జగనన్నో… జగనన్న .. : ఏపీసీసీ పద్మశ్రీ
APpolitics:ఆంధ్రప్రదేశ్ లో గడపగడపకు వెళ్లినా, ఏ తాతను, ఏ అవ్వనడిగినా, ఏ అక్కను, ఏ అన్నను పలకరించినా... వారి మాటల్లోని బాధను, రెండు మాటల్లో కూడగడితే ‘‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. జగనన్నో...జగనన్న’’ అనే వినపడుతున్నది! కారణం, గత…