Nalgonda: లా విభాగంలో రామకృష్ణకు గోల్డ్ మెడల్..
నల్లగొండ: జిల్లాకు చెందిన రామకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. నేరేడుగొమ్ము మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ హైదరాబాద్‌లోని బండ్లగూడ అరోరా లీగల్ సైన్సెస్ అకాడమీలో 2021 వ సంవత్సరంలో లా డిగ్రీ పూర్తిచేశాడు. బ్యాచ్ లో టాపర్ గా నిలిచాడు.…