Rajasinghvsowaisi:ఓవైసీ దేశం విడిచివెళ్లిపో : బీజేపీ ఎంపీ రాజాసింగ్
Rajasingh : లోక్ సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఏం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన జైపాలస్తీనా స్లోగన్ పై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుంది. అటు బీజేపీ నేతలతో పాటు దేశభక్తులు సోషల్ మీడియా వేదికగా ఓవైసీని ఏకిపారేస్తున్నారు.…