శ్రీలంకపై రెండో టెస్టులో భారత్ ఘననిజయం..!

శ్రీలంక తో జరుగుతున్న పింక్‌ బాల్ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 447 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీం ఇండియా 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ జట్టులో దిముత్‌ కరుణరత్నె సెంచరీతో రాణించగా (107).. కుశాల్‌ మెండిస్‌ అర్ధ శతకంతో (54) మెరిశాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగు.. బుమ్రా మూడు.. అక్షర్‌ పటేల్‌.. రెండు…

Read More

శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘనవిజయం..!

శ్రీలంకతో తొలి టెస్ట్​లో భారత్​ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృభించడంతో.. తొలి ఇన్నింగ్స్​లో 174 పరుగులకే కుప్పకూలిన లంక జట్టు ఫాలో ఆన్​లోనూ చతికిలపడింది. రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్ ధాటికి ఆజట్టు 178 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో 1_0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు తొలుత…

Read More

టీ 20 ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన భారత్..

టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా బోణీ కొట్టింది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​పై66 పరుగుల తేడాతో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్​ఇండియాకు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్​కు 140 భాగస్వామ్యం నెలకొల్పారు.చివర్లో పంత్, హార్దిక్ పాండ్య తమదైన చెలరేగిపోయారు. దీంతో 211 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్​ జట్టుకు నిర్దేశించింది భారత జట్టు.కాగా స్వల్ప లక్ష్య చేదనకు దిగిన అఫ్గానిస్థాన్ తడబడింది. నిర్ణీత…

Read More

పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్!

భారత్ , ఇంగ్లాండ్ తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. ఇంగ్లాండ్ సారథి జో రూట్ సెంచరీ (197 బంతుల్లో 128)తో చెలరేగడంతో ఆజట్టు భారీ స్కోర్ దిశగా ముందుకెళ్తోంది. ఓపెనర్ సిబ్లీ( 286 బంతుల్లో 87) అర్థ సెంచరీతో మెరిశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 263/3 స్కోర్ తో మెరుగైన స్థితిలో ఉంది. భారత్ బౌలర్లలో బుమ్ర రెండు, అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టారు. టాస్…

Read More
Optimized by Optimole