చేజేతులా ఓడిన భారత్.. ఫైనల్ చేరేది కష్టమే..
Asiacup2022:శ్రీలంకతో జరిగిన డూఆర్ డై మ్యాచ్ లో టీంఇండింయా ఓటమిపాలైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు చేతులేత్తేయడంతో ఆరు వికెట్ల తేడాతో లంకేయులు ఘనవిజయం సాధించారు . ఈఓటమితో భారత్ టోర్నీ ఫైనల్ చేరే అవకాశాలు కష్టంగానే కనిపిస్తున్నాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో 174 పరుగులు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచుంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అనంతరం లంక…