Modi: ‘ప్రధానిగా మోదీ అవతరణ’ పై ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Nancharaiah merugumala senior journalist: వాజపేయి, ఆడ్వాణీలు ‘ప్రధానిగా మోదీ అవతరణ’కు అనువైన వాతావరణం సృష్టించారన్న అసదుద్దీన్ ఒవైసీ మాటల్లో నిజం ఉందేమో..! ‘‘ జర్మనీలో యూదు వ్యతిరేకతను ఫ్యూరర్ అడాల్ఫ్ హిట్లర్ కొత్తగా సృష్టించలేదు. అప్పటికే జర్మన్ సమాజంలో యూదులంటే…