atmakur: వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి:సిపిఎం వేముల బిక్షం

Atmakur:  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. పోరు బాట కార్యక్రమంలో భాగంగా  ఆత్మకూరు (m)మండలం పరిధిలో ఉన్న పల్లెర్ల గ్రామంలోని  ఐకెపి సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు….

Read More

CPM: ప్రమాదకర రోడ్డునీ బీటి రోడ్డు గా మార్చాలి: సిపిఎం మండల పార్టీ

Atmakur : ఆత్మకూర్ మండలం సిపిఎం పార్టీ  పోరుబాట పట్టింది. తుక్కాపురం నుండి రహీంఖాన్ పేట్ వరకు ప్రమాదకరంగా ఉన్న కంకర రోడ్డునీ బీటి రోడ్డు గా మార్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా  పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం మాట్లాడుతూ… నిత్యం మోత్కూర్ నుంచి హైద్రాబాద్ కి వెళ్లే  వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంటుందని.. గుంతల వలయాల రోడ్డుతో  ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. సంవత్సరం…

Read More

Telangana: సిపిఎం పార్టీకి విరాళాలు ఇచ్చి ఆదరించండి: వేముల బిక్షం

Atmakur:  ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్న  సిపియం పార్టీకి విరివిగా విరాళాలు అందించి ఆదరించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ఓ ప్రకటనలో కోరారు. ప్రజా శ్రేయస్సు కై ఉద్యమాల ఊపిరిగా పోరాడుతున్న పార్టీని తమవంతు సహాయ సహకారాలు అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్ పట్టణంలో డిసెంబర్ 15,16,17 తేదీలల్లో సిపిఎం 3వ జిల్లా మహా సభలు నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి బహిరంగ…

Read More
Optimized by Optimole