Pmmodi: అయోధ్య రామ్‌లల్లా క్రెడిట్ మోదీ ఖాతాలో.. ..!

Nancharaiah merugumala senior journalist: ” అయోధ్యలో రామ్‌ లల్లా గుడికి పరోక్షంగా పునాదులేసిన పండిత నెహ్రూ, జీబీ పంత్, పీవీలకు రావాల్సిన కీర్తి ప్రధాని నరేంద్ర మోదీ సొంత ఖాతాలో పడిపోయింది!” తనపై అభాండాలు, నిందలేసిన నగర ప్రజలపైన, పాలకుడిపైనా కోపంతో సీతాదేవి అయోధ్య నగరాన్ని శపించిందని కొందరు చెప్పగా విన్నాం. ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని కాశీ, మథుర వంటి హిందువుల పుణ్యక్షేత్రాల్లో కనిపించే ఉత్సాహం, సంపద, చలనశీలత అయోధ్యకు వేలాది సంవత్సరాలుగా లేవు. ఈ…

Read More

భారత చివరి బ్రాహ్మణ ప్రధానులు గుడి కట్టి ఉంటే..నలుగురు పీఠాధిపతులూ ప్రాణప్రతిష్ఠకు వచ్చేవారేమో!

Nancharaiah merugumala senior journalist:   “భారత చివరి బ్రాహ్మణ ప్రధానులు పీవీ, ఆటల్జీ హయాంలో అయోధ్య గుడి కట్టి ఉంటే..నలుగురు పీఠాధిపతులూ ప్రాణప్రతిష్ఠకు వచ్చేవారేమో! “ భారతదేశంలో చిట్ట చివరి బ్రాహ్మణ ప్రధ్రాన మంత్రులు పీవీ నరసింహారావు గారు, అటల్ బీహారీ వాజపేయి జీ పాలనాకాలంలో అయోధ్య రామజన్మ భూమిపై బాల రాముడి మందిరం నిర్మించి ఉంటే చాలా బాగుండేది. అంత గొప్ప పని.. దైవభక్తి కలిగిన మంచి బ్రాహ్మణ పాలకుల పర్యవేక్షణలో జరిగి ఉంటే… గెడ్డమున్న…

Read More

Loksabha2024: 2024 లోక్‌సభ ఎన్నికలు ‘‘అంతా రామమయం…!’’

Loksabhaelections2024: అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు వేళయింది. మరికొన్ని గంటల్లో హిందువుల వందల ఏళ్ల స్వప్నం సాకారం కాబోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు సంఘ్ పరివార్‌ పెద్ద ఎత్తున అయోధ్య సంబురాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని కిందస్థాయి కార్యకర్త వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు. రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా..? బీజేపీకి ఓట్ల వర్షాన్ని కురిపిస్తుందా..?…

Read More

అమెరికాలో అయోధ్యరాముని ప్రాణ ప్రతిష్ట ప్రత్యేక ప్రసారం..

AyodhyaRammandir:  హిందువులు ఏళ్ల నాటి అయోధ్య రామ మందిర నిర్మాణం కల సాకారం కాబోతోంది. ఇప్పటికే ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మాన్ని  కనీవినీ ఎరుగని రీతిలో జరిపిందేకు రామ మందిరం ట్రస్టు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జనవరి 22న అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మన దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో సైతం రామ‌మందిర ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్నట్లు తెలిసింది.  అమెరికా లోని న్యూయార్క్…

Read More
Optimized by Optimole