కేసీఆర్ హామీలపై బీజేపీ ‘ఝూఠా మాటల పోస్టర్ల’ అస్త్రం.. రెచ్చిపోతున్న నెటిజన్స్..!!
సీఎం కేసిఆర్ పై తెలంగాణ బీజేపీ మరో అస్రాన్ని సంధించింది. వివిధ సభల్లో సందర్భానుసారం కేసిఆర్ ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బిజెపి రాష్ట్రశాఖ ‘‘కేసీఆర్ ఝూఠా మాటలు’’ పోస్టర్లను రూపొందించింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఈ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. కేసీఆర్ ఝూఠా మాటలు పోస్టర్లను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని బిజెపి శ్రేణులను ఆయన కోరారు. ఇక ‘‘కేసీఆర్ ఝూఠా మాటలు’’ పోస్టర్లనూ పరిశీలించినట్లయితే.. ”…