గిడుగు రుద్రరాజును సత్కరించిన బెజవాడ బార్ అసోసియేషన్..

 Vijayawada: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును బెజవాడ బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. పీసీసీగా నియామకం తర్వాత తొలిసారి  కాంగ్రెస్ పార్టీ లాయర్లు, నాయకులతో  కలిసి రుద్రరాజు బార్ అసోసియేషన్ సందర్శించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు.. రుద్రరాజు కి బెజవాడ బార్ అసోసియేషన్ లో శాశ్వత సభ్యత్వ కార్డు ని అందజేశారు. మరోవైపు గిడుగు రుద్రరాజును గురువారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ పార్టీ…

Read More
Optimized by Optimole