సువెందు నిజస్వరూపం తెలుసుకోలేక పోయా : మమతా బెనర్జీ

తృణమూల్ మాజీ నేత సువేందు అధికారిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ..  సువేందు నిజస్వరూపం తెలుసుకోకపోవడం తన తప్పెనని ఆమె అన్నారు. నేను మూర్ఖురా లిని.  తమ పార్టీలో ఉంటూ వారు వేల కోట్ల సామ్రాజ్యం సృష్టించుకున్నారని దీదీ  పేర్కొన్నారు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండడంతో అధికార టీఎంసి, బీజేపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ర్యాలీలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ…

Read More

ఓటమి భయంతోనే ఈవీఎంలపై విమర్శలు : మోదీ

ఓటమి భయంతోనే మమతా బెనర్జీ, ఈవీఎంల పనితీరును ప్రశ్నించడం మొదలుపెట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పదేళ్ల క్రితం దీదీ ఈవీఎంలతోనే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారన్న విషయం తృణమూల్‌ నేతలు గుర్తుపెట్టకోవాలన్నారు. రాష్ట్రంలో తృణమూల్‌ ప్రభుత్వ అవినీతి ఆటలు ఇక సాగవని, అభివృద్ధి నినాదమే ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లోని బంకురా నియోజకవర్గంలో మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్‌ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అభివృద్ధి మా నినాదంమని…

Read More
Optimized by Optimole