Telangana: హరిత విప్లవమే మనందరికీ రక్ష: ప్రొ.పురుషోత్తమ్ రెడ్డి
Agriculture: స్థానిక విత్తనం కేంద్రంగా.. రైతే లక్ష్యంగా వ్యవసాయంలో వచ్చే సమూల మార్పులతోనే నిజమైన హరిత విప్లవం సాధ్యమని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ. పురుషోత్తమ్ రెడ్డి తెలిపారు. హరిత విప్లవమే మనందరికీ రక్షని..విత్తనాన్ని సంకరం చేసి-వ్యవసాయాన్ని రసాయనమయం చేసిన ప్రక్రియ‘హరిత విప్లవం’ కాదని ఆయన అన్నారు. శుక్రవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్(సీజీఆర్) భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తొలి వార్షిక ‘విత్తనాల పండుగ’ను కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో పురుషోత్తం…