Headlines

Chandrababu: చంద్రబాబుకు లోక‌స‌త్తా బాబ్జి లేఖ.. రైతుల ఖాతాల్లో 20 వేలు జమ చేయండి..!

APpolitics:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘ఏరువాక’ సందర్భంగా లోకసత్తా పార్టీ, రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి లేఖాస్త్రం సంధించారు.తెలుగుదేశం – జనసేన పార్టీ ఉమ్మడిగా విడుదల చేసిన ప్రజాగళం మ్యానిఫెస్టోలోని సూపర్సిక్స్ హామీల్లో ప్రస్తావించినట్లుగా .. రాష్ట్రంలో రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం జమచేయాలని రైతాంగం పక్షాన కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయం సీజన్ ప్రారంభం అయ్యిందని..గత ఖరీఫ్, రబీ సీజన్లో వర్షాభావంతో ఒకవైపు కరువు, మరోవైపు డిసెంబర్…

Read Full News

రాజకీయ తాకట్టులో ఆంధ్రప్రదేశ్ : భీశెట్టి బాబ్జి

APpolitics: తమను ఆరాధించే కార్యకర్తలే ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నాయకులు ‘యూ’ టర్నులు తీసుకుంటున్నారు.పూటకో నాటకం ఆడుతున్న వారి స్వార్థ రాజకీయాలను చూసి వారి అభిమానులకు ఏమీ పాలుపోవడం లేదు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా తీవ్ర ద్రోహం చేసిన బీజేపీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ‘బీ’ టీమ్‌గా మారడం శోచనీయం. దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ అంటే బీ-బాబు, జే-జగన్‌, పీ-పవన్‌ అనేలా అర్థం…

Read Full News
Optimized by Optimole