మెగా బాస్ ‘భోళాశంకర్ ‘ బోనంజ అదిరిందా?

మెగా బాస్ ‘భోళాశంకర్ ‘ బోనంజ అదిరిందా?

BholaShankarreview: మెగా బాస్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్. తమిళంలో ఘనవిజయం సాధించిన వేదాళం రీమేక్ గా దర్శకుడు మెహర్ రమేష్ ఈ మూవీని తెరకెక్కించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.…