Delimitation: బీజేపీ నియంతృత్వ విధానాలకు పరాకాష్ట..డిలిమిటేషన్..!
Delimitation: -బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు. ============= దేశ సమాఖ్య స్ఫూర్తికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడుగడుగునా తూట్లు పొడుస్తూ భిన్నత్వంలో ఏకత్వమైన మన జాతీయ సమైక్యతను నీరుగారుస్తోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా వివక్షతతో కూడిన ఎజెండాను అనుసరిస్తూ ఒంటెత్తు పోకడలతో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ విధానాలు పరాకాష్టకు చేరుకుంటున్న ప్రమాదకరమైన దశలో ఆ పార్టీ మెడలు వంచడానికి దక్షిణాది రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా చేతులు కలుపుతున్నాయి. జనాభా నియంత్రణ పాటించి దేశ…