నెహ్రూ వర్సిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు ఏ పరిణామాలకు సంకేతం?
జేఎన్యూ నుంచే కాదు భారతదేశం నుంచి బ్రాహ్మణులను తరిమివేసే ప్రయత్నాలు ఫలించవు! ……………………………………………………………………………………………………… కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పండిత జవాహర్ లాల్ నెహ్రూ పేరుతో ఆయన కుమార్తె ఇందిరా గాంధీ హయాంలో 1969లో స్థాపించిన జేఎన్యూలో (కేంద్రీయ విశ్వవిద్యాలయం) ఇప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు దర్శనమివ్వడం అత్యంత గర్హనీయం. పేరుకు బ్రాహ్మణ–వైశ్య నాయకత్వంలో సాగుతున్న బీజేపీ కళ్ల ముందే ఇదంతా జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా హిమాచలీ బ్రాహ్మణుడు. కాషాయ ఓబీసీ…