మరోసారి బ్లాక్ ఫంగస్ కలకలం.. యూపీ లో తొలి కేసు!

దేశంలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. రోజువారిగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్‌ హడలెత్తిస్తోంది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇవి చాలదన్నట్లు.. బ్లాక్‌ ఫంగస్‌ సైతం మరోసారి కలకలం రేపుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. కాంట్‌ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని జీఎస్‌వీఎం ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బాధితుడి ఒక…

Read More

కొత్తగా క్రీమ్ ఫంగస్ వెలుగులోకి!

కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్ లు జనాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న బ్లాక్.. వైట్..ఎల్లో ఫంగస్ జాబితాలో.. తాజాగా క్రీమ్ ఫంగస్ చేరింది. మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో ఒక క్రీమ్​ ఫంగస్ కేసు వెలుగుచూసింది. అయితే.. బ్లాక్​, వైట్​ ఫంగస్​ల కంటే ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జబల్​పుర్​లో దాదాపు 150 మంది శీలీంద్ర వ్యాధుల కారణంగా ఆసుపత్రిలో చేరారు. వీరికీ జబల్​పుర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 100 మంది చికిత్స…

Read More

కలవరపెడుతున్న ఎల్లో ఫంగస్!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్లు కలవరపెడుతున్నాయి. తాజాగా ఉన్నటువంటి బ్లాక్ ఫంగస్.. వైట్ ఫంగస్ జాబితలోకి ఎల్లో ఫంగస్ చేరింది. యూపీ ఘజియాబాద్ లో మొదటి ఎల్లో ఫంగస్ కేసు ఒకటి నమోదయ్యింది. అయితే మొదటి రెండు ఫంగస్ల కంటే ఈ ఎల్లో ఫంగస్ ఇంకా డేంజర్ అని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కరోనాతో అల్లాడుతున్న జనాలు వెన్నులో ఇప్పుడు వణుకు మొదలయ్యింది. బద్ధకంగా ఉండడం, బరువు తగ్గడం, తక్కువ ఆకలి లేదా…

Read More
Optimized by Optimole