Bollywood
Siddharth Aditi: పెళ్లితో ఒక్కటైనా సిద్ధార్థ్ – అదితి రావు..
SiddharthAditiRao: హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి వేడుక వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా జరిగింది. Insta
VidyaBalan: జనాన్ని తప్పుదారిపట్టించేది సినిమా కాదా..?
Nancharaiah merugumala senior journalist: సినిమాలను చెడగొట్టేది సమాజమేగాని జనాన్ని తప్పుదారిపట్టించేది సినిమా కాదా? వాస్తవానికి సినిమాలను చెడగొట్టేది సమాజమేగాని సమాజాన్ని తప్పుదారి పట్టించేది సినిమాలు కాదని ప్రసిద్ధ హిందీ కవి, స్క్రీన్‌రైటర్ జావేద్ అఖ్తర్ చెప్పారని మంగళవారం సినీ నటి విద్యా బాలన్ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. కేరళలోని పాలక్కాడు తమిళ బ్రాహ్మణ అయ్యర్ కుటుంబంలో పుట్టిన విద్యా బాలన్‌కు సమాజానికి దిశానిర్దేశం చేసే బరువుబాధ్యతలను కొందరు అన్యాయంగా సినిమాపై పడేశారని ఎప్పటి…