Posted inEntertainment Latest
ట్రెండింగ్లో ‘పఠాన్ కు నేర్పుదాం గుణపాఠం హ్యష్ ట్యాగ్’..
బాలీవుడ్ పఠాన్ మూవీని బాయ్ కాట్ ఫీవర్ వెంటాడుతోంది. సినిమా విడుదలకు కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో..సోషల్ మీడియాలో 'పఠాన్ కు నేర్పుదాం గుణపాఠం హ్యష్ ట్యాగ్' ట్రెండింగ్లో ఉండటం కలవరానికి గురిచేస్తుంది. ఇప్పటికే సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ఓరేంజ్ లో…