Posted inAndhra Pradesh Latest News
” న్యాయానికి సంకెళ్లు” నిరసన కార్యక్రమంలో నారా లోకేష్, బ్రాహ్మిణి.
APpolitics: "న్యాయానికి సంకెళ్లు" ఇంకెన్నాళ్లని నారా లోకేష్, బ్రాహ్మణి నినదించారు. హైదరాబాద్లోని తమ నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు…