శివలీలలు.. బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఎక్కడ ఉందో తెలుసా…..

పరమశివుడి మహిమానిత్వం గురించి తెలిపే కథలు అనేకం వినడం ,చదవడం పరిపాటి. కానీ ఇప్పుడు చదివే  ఈకథ  మాత్రం చరిత్రలో నిలిచిపోయిన కథ అని చెప్పవచ్చు . భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో  సాక్ష్యాత్తు పరమశివుడు ..ఓ  బ్రిటిషర్ కి కనిపించాడని చెబుతున్న వాస్తవిక సంఘటన. అంతేకాక మనదేశంలో బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఇదే కావడం గమన్హారం.  ఇంతకు ఆగుడి కథ ఏంటో తెలుసుకుందా..? అది 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్…

Read More

మహిళలు, బాలల సంరక్షణకు ‘నడుంబిగిస్తున్న’ రిషీ సునాక్..

Nancharaiah merugumala :(senior journalist) మహిళలు, బాలల సంరక్షణకు ‘నడుంబిగిస్తున్న’ రిషీ సునాక్.. –––––––––––––––––––––––––––––––––––– పాత పాత్రికేయ బాణీలో చెప్పాలంటే–భారత/పంజాబీ సంతతికి చెందిన బ్రిటిష్‌ కన్సర్వేటివ్‌ పార్టీ నేత, దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునక్‌ (42) ప్రధానమంత్రి కావడానికి అన్ని ప్రయత్నాలూ పద్ధతిగానే చేస్తున్నాడు. సునక్‌ కు మంచి చదువు, సంపద, మిలియనీర్‌ భార్య (ఇన్ఫోసిస్‌ ఎన్‌ ఆర్‌ నారాయణమూర్తి, సుధామూర్తి కూతురు అక్షత) మాత్రమే కాదు పదునైన మెదడుంది. ఇంగ్లండ్‌ రాజకీయ ప్రమాణాల…

Read More

ప్రమాదకరంగా ఓమిక్రాన్.. తాజాగా ఒకరు మృతి!

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌.. దేశంలో చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేసుల సంఖ్య 200 కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. క్రిస్మస్‌, న్యూయర్‌ వేడుకల దృష్ట్యా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు పాకడంతో.. 200 మంది ఒమిక్రాన్‌ బారినపడినట్లు…

Read More

తాజాగా మరో వేరియంట్ వెలుగులోకి..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో డెల్టా, డెల్టాప్లస్​, వంటి వేరియంట్లు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో కొత్తరకం వేరియంట్ ‘లాంబ్డా’​ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్​ ఇప్పటివరకు 29 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. బ్రిటన్​లో ఇప్పటివరకు ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. లాంబ్డా వేరియంట్ తొలుత గతేడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్​, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్…

Read More

బ్రిటన్లో కరోనా కొత్త రకం డెల్టా స్ట్రెయిన్!

కరోనా కొత్త రకం డెల్టా వేరియంట్ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడున్న డెల్టా వేరియంట్‌ ఆల్ఫా స్ట్రెయిన్‌ కంటే 40శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి మ్యాట్‌ హన్‌కాక్‌ అన్నారు. ఇటీవల బ్రిటన్‌లో కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్‌ కారణమని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డెల్టా రకం సోకిన వారికి రెండు టీకాలు అందించటం ద్వారా రక్షణను పొందవచ్చని ఆయన చెప్పారు. మెుదటి డోసు తీసుకున్న వారందరూ…

Read More
Optimized by Optimole