ఉపఎన్నికలోనైనా తెలంగాణ బీసీ ‘గీతలకు, నేతలకు’ గిరాకీ పెరుగుతోంది, సంతోషం..!!

Nancharaiah merugumala: ………………………………………………… బక్క రెడ్ల కన్నా బలిసిన రెడ్లు ఎక్కువ మంది కనిపించే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి వంటి తెలంగాణ జిల్లాల తీరే వేరు. తెలంగాణ రాష్ట్రం పుట్టినాక తెలంగాణ లో రెడ్డి కుటుంబాల్లో పుట్టిన శాసనసభ సభ్యుల సంఖ్య పెరిగింది. ముఖ్యమంత్రి ఒక శాతం కూడా లేని పద్మనాయక వెలమ కులానికి చెందిన కె.చంద్రశేఖరరావు కావడంతో రెడ్డీలు లేదా రెడ్లకు రాజకీయంగా ప్రాధాన్యం వారి జనాభా నిష్పత్తి…

Read Full News

టీఆర్ఎస్ కు మరో షాక్ ..బూర దారిలో కర్నె ప్రభాకర్.. నెక్స్ట్ ఎవరూ?

మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ కు షాకులు మీద షాకులు తగులుతున్నాయి.ఇప్పటికే  మాజీ ఎంపి బూర నరసయ్య పార్టీకి రాజీనామా చేయగా..  అదే దారిలో మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పార్టీని వీడెందుకు సిద్ధ పడినట్లు తెలుస్తుంది. వీరితో పాటు మరికొందరు నేతలు లైన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి జగదీష్ రెడ్డి నష్ట నివారణకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. కాగా ఉప ఎన్నిక సీటు ఆశించి భంగపడ్డ నేతల్లో…

Read Full News

బూర కారు దిగడానికి మంత్రి జగదీశ్ వైఖరే కారణమా..ఇందులో నిజమెంత?

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టిఆర్ఎస్ నేత, ఉద్యమకారుడు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన అనుచర వర్గంతో కలిసి బిజెపిలో చేరనున్నట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఉప ఎన్నికలో సీటు ఆశించి భంగపడ్డ బూర.. కొద్ది రోజుల క్రితం బాహటంగానే మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై విమర్శలు చేశారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల పట్ల అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చివరాఖరికి…

Read Full News
Optimized by Optimole