అసలు అటేపు చూస్తారా?

అసలు అటేపు చూస్తారా?

దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):  ఈ  తరం ఎవరైనా…. వీటివైపు చూస్తున్నారా? ఇవి కొనడం, చదవటం కాకపోయినా, వీటి సారమేమని అయినా ఆలోచిస్తారా? ఎవరీ కార్ల్ మార్క్స్ ? ఏంటీయన బాధ! అనైనా అనుకుంటారా? ప్చ్, నాకైతే అనుమానమే! మానవేతిహాస…