Posted inNews
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు!
దేశంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4 వేల 575 కేసులు నమోదుకాగా.. 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 7 వేల 416 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 46…