దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

దేశంలో కోవిడ్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా లక్ష 49వేల 394 కేసులు నమోదయ్యాయి. అటు కరోనా నుంచి 2 లక్షల 46 వేల 674 మంది కోలుకున్నారు. అటు
మరణాలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో వెయ్యి 72 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 5 లక్షలు దాటింది.
ఇక దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 4.20 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 94.60 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *