Cartoons: ‘ఇంటెలెక్చ్యుల్ ప్రాపర్టీ రైట్స్’ను తెలుగు రాజకీయ కార్టూనిస్టులు కాపాడడం శుభ పరిణామం..!
Nancharaiah merugumala senior journalist: ‘స్త్రీల శరీర భాగాలు మగాళ్లకు బిగించిన’ రాజకీయ కార్టూన్లు ఇప్పుడు ‘ఈనాడు’లో కనపడకపోవడం ‘పాత తరం’ పాఠకులకు లోటేనా? ‘ఈనాడు’లో క్రమం తప్పకుండా మొదటి పేజీలో దర్శనమిచ్చిన ‘స్త్రీల రొమ్ములతో’ వేసిన పురుష నేతల కార్టూన్లు ఇప్పుడు కనపడడం లేదు! మూడు దశాబ్దాలకు పైగా బర్రె లేదా దున్నపోతుపై స్వారీ చేసే బిహార్ యాదవ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్‌తో 1990–2020 మధ్య 30 ఏళ్ల పాటు గీసిన బొమ్మలూ అగపడవు….