Ambedkar: అంబేడ్కర్ కనిపించే హాలీవుడ్ సినిమా ‘ఆరిజిన్’ అమెరికాలో విడుదలవుతోంది..
Nancharaiah merugumala senior journalist: ” అంబేడ్కర్ కనిపించే హాలీవుడ్ సినిమా ‘ఆరిజిన్’ ఈరోజే అమెరికాలో విడుదలవుతోంది! అన్ని వివక్షలకూ కులమే మూలమని చెప్పిన అమెరికా రచయిత్రి ఈసబెల్ విల్కిర్సన్ గ్రంథం ‘కాస్ట్: ద ఆరిజిన్స్ ఆఫ్ అవర్ డిస్కంటెంట్స్’ ఈ చిత్రానికి ఆధారం “ ఇండియాలో కుల వివక్ష, అమెరికాలో జాతిపరమైన వర్ణ వివక్ష, జర్మనీలో యూదుల అణచివేతకు సంబంధం ఉందని నిరూపించే అమెరికన్ జర్నలిస్టు, రచయిత ఈసబెల్ విల్కిర్సన్ రాసిన ‘కాస్ట్: ద ఆరిజిన్స్…