అన్ని ఫ్రీగా కావాలి… అతి చవగ్గా కావాలి..!!

అన్ని ఫ్రీగా కావాలి… అతి చవగ్గా కావాలి..!!

చాడశాస్త్రి: హైదరాబాద్ నుండి వైజాగ్ కి వందే భారత్ ట్రైన్ పెట్టారో లేదో... టిక్కెట్ చార్జీలు మీద ఒకటే గొడవ. అన్ని ఫ్రీగా కావాలి... లేదా కనీసం అతి చవగ్గా కావాలి... పోనీ ఉన్న వాటితో సర్దుకుపోతామా అంటే విదేశాల ఫొటోలు…