Telangana: విత్తనం రైతు ప్రాథమిక హక్కు: రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మండలం, అల్మాస్ పల్లి గ్రామంలో విత్తనాల పండుగ మూడు రోజుల పాటు ఘనంగా సాగింది. చివరి రోజు విత్తనాల పండుగ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులు కెవిన్ రెడ్డి హాజరయ్యారు.గ్రీన్ రెవల్యూషన్ మరియు భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో విత్తనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మూడు రోజులపాటు జరిగిన విత్తనాల పండుగ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రైతులు హాజరై వారు…

Read More

khadtal: సమూల మార్పుతోనే ‘హరిత విప్లవం’ సాధ్యం: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Khadtal: స్థానిక విత్తనమే కేంద్రంగా, రైతే లక్ష్యంగా వ్యవసాయంలో సమూల మార్పులతోనే నిజమైన హరితవిప్లవం సాధ్యమని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. హానికరమైన రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్దతిలో పంటలు పండించడం వలన ఆరోగ్యంగా జీవిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయం చేయడం నాముసిగా అసలు అనుకోవద్దని , నలుగురికి అన్నం పెట్టే అన్నదాతగా గర్వంగా ఫీల్ అవ్వాలని ఆయన వివరించారు. ప్రస్తుత రోజుల్లో అన్ని కల్తీ చేస్తున్నారని , కల్తీ మాఫియా…

Read More

Telangana: దేశీయ విత్తనాలను అభివృద్ధి పరుచుకోవాలి: మోహన్ గురుస్వామి

Telangana:  భూతాప ప్రమాద ఘంటికలు మోగుతున్న ఈ తరుణంలో దేశీయ విత్తనాల అభివృద్ధి పరుచుకోవడమే పరిష్కారమని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సీజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. భూతాపం రోజురోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో ఒక డిగ్రీ సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే 15…

Read More

Telangana: హరిత విప్లవమే మనందరికీ రక్ష: ప్రొ.పురుషోత్తమ్ రెడ్డి

Agriculture: స్థానిక విత్తనం కేంద్రంగా.. రైతే లక్ష్యంగా వ్యవసాయంలో వచ్చే సమూల మార్పులతోనే నిజమైన హరిత విప్లవం సాధ్యమని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ. పురుషోత్తమ్ రెడ్డి తెలిపారు. హరిత విప్లవమే మనందరికీ రక్షని..విత్తనాన్ని సంకరం చేసి-వ్యవసాయాన్ని రసాయనమయం చేసిన ప్రక్రియ‘హరిత విప్లవం’ కాదని ఆయన అన్నారు. శుక్రవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్(సీజీఆర్) భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తొలి వార్షిక ‘విత్తనాల పండుగ’ను కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో పురుషోత్తం…

Read More
Optimized by Optimole