Posted inAndhra Pradesh Latest News
Tirumala: తిరుమలలో క్రైస్తవులకే ‘డిక్లరేషన్’ పరిమితం చేస్తే మంచిదేమో!
Nancharaiah merugumala senior journalist: తిరుమలలో బ్రాహ్మణ, రెడ్డి, కాపు, కమ్మ క్రైస్తవులకే 'డిక్లరేషన్' నిబంధన పరిమితం చేస్తే మంచిదేమో! శ్రీవేంకటేశ్వరస్వామిపై తమకు విశ్వాసం ఉందని, ఆయనను దేవుడిగా పరిగణిస్తామనే... డిక్లరేషన్ తిరుమల కొండపై తిరుపతెంకన్న దర్శనం కోరే అన్యమతస్తులు ఇవ్వాలనే…