RTI: ఇది వంచన కాదా..?
ఆర్. దిలీప్ రెడ్డి ( మాజీ ఆర్టీఐ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్): ప్రజలను శక్తివంతులను చేయడం పాలకులకు ఇష్టముండదు. తమపై ఆధారపడుతూ, ప్రజలెప్పుడూ దుర్బలులుగా ఉండటాన్నే వారు కోరుకుంటారు. జనం ఏ కొంచెం బలపడుతున్నారని పొడగన్నా చాలు… దాన్ని భంగపరిచే వరకు…