Nationalawards: నలుగురు సీజీఆర్ సభ్యులకు జాతీయ అవార్డులు…!!
CGRFoundation: హైదరాబాద్ కి చెందిన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్) నలుగురు సభ్యులు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతి ఏటా ఢిల్లీకి చెందిన పౌరసంస్థ క్యాపిటల్ ఫౌండేషన్ సోసైటీ వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులను అందజేస్తోంది. ఒకటిన్నర దశాబ్దాలుగా పర్యావరణ రంగంలో విశేష కృషి చేసిన సీజీఆర్ సభ్యులను 2024 సంవత్సరానికి గాను ఎంపిక చేసింది.డాక్టర్ కె. తులసీరావు(పర్యావరణం జాతీయ అవార్డు), సీనియర్ జర్నలిస్ట్ ఆర్.దిలీప్ రెడ్డి (నూకల నరోత్తం రెడ్డి జాతీయ…