కరోనా కేసుల్లో ‘భారత్’ రికార్డు !!

కరోనా కేసుల సంఖ్యలో భారత్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 3,07,581 కేసులతో అమెరికా పేరిట ఉన్న రికార్డును.. భారత్ గురువారం ఒక్కరోజే 3,14,835 కేసులతో నమోదవడంతో అధిగమించింది.దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవడానికి గురువారం…