కోవిడ్ డెల్టా వేరియంట్ తో రీ_ ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం: శాస్త్రవేత్తలు

దేశంలో కరోనా మహమ్మారి శాంతిస్తుంది. కోవిడ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. కొవిడ్‌ రోగులు కోలుకుంటున్నారు. కానీ, మహమ్మారి బారినపడ్డ కొందరిని ఇతర సమస్యలు వెంటాడుతున్నాయి. అంతేకాక కరోనా రూపాంతరాలైన డెల్టా వేరియంట్ వలన రీ_ ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదముందని తాజాగా…