కరోనా థర్డ్ వేవ్ పై ఆందోళన అవసరం లేదు_డబ్ల్యూహెచ్ఓ

కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపే అవకాశాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. ఎయిమ్స్ సంయుక్త సంస్థ అధ్యయనంలో ఈ విషయం స్పష్టం అయ్యిందని పేర్కొంది. చిన్నారులు, వయోజనుల్లో సీరో పాజిటివిటీ రేటు ఒకే స్ధాయిలో ఉందని…