భారత్లో మరో డెల్టా వేరీయంట్ A_1!
భారత్ మరో కోవిడ్ వేరియంట్‌ను ఆందోళనకరమైన రకంగా గుర్తించింది. భారత్లో మరో డెల్టా వెరియంట్ భయభ్రాంతులకు గురిచేస్తుంది.దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వెరీయంట్ కు.. దీనికి దగ్గరి పోలికలు కనిపిస్తునాయి. డెల్టా వేరియంట్ _ A1 అనే వేరియంట్ ను మొట్టమొదట యూరప్‌లో గుర్తించారు. దీని లక్షణాలు.. సులభంగా సోకడం, తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించడం. దీనిని యాంటీబాడీలతో అదుపు చేయడం కష్టమవడం.. వైరస్‌తో నియంత్రించడం.. చికిత్సతో నయం చేయడం కష్టమడం వంటి ప్రమాదకర…