తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు.. ఏ శాఖ ఎవరికంటే?
Telangana cabinet2023: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎవరికి ఏ శాఖ కేటాయించారంటే? ఉత్తమ్ _ హోం శాఖ దామోదర రాజనరసింహ _ వైద్య ఆరోగ్య శాఖ భట్టి…