Telangana cabinet2023: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎవరికి ఏ శాఖ కేటాయించారంటే?
ఉత్తమ్ _ హోం శాఖ
దామోదర రాజనరసింహ _ వైద్య ఆరోగ్య శాఖ
భట్టి విక్రమార్క_ రెవెన్యూ
కోమటిరెడ్డి _ మున్సిపల్
తుమ్మల _ రోడ్డు భవనాల శాఖ
పొంగులేటి _ ఇరిగేషన్
శ్రీధర్ బాబు_ ఆర్థిక శాఖ
సీతక్క _ గిరిజన సంక్షేమ శాఖ
జూపల్లి_ సివిల్ అండ్ సప్లై
పొన్నం _ బీసీ సంక్షేమ శాఖ
కొండా సురేఖ _స్త్రీ శిశు సంక్షేమ శాఖ
మరోవైపు సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి, ఇంటలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా శివధర్ రెడ్డిని నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు