నయా ట్రెండ్.. ఏదో మిస్సవుతున్నాం..!

నయా ట్రెండ్.. ఏదో మిస్సవుతున్నాం..!

దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): (" ఇదో, ఇదే మిస్సవుతున్నాం! క్రింది సంభాషణలోని సొబగు చూడండి!") సంఘ జీవనంలోని సౌలభ్యం, సౌఖ్యమిది! ఇలా, ఒకప్పుడు ఊళ్లలో ఉండేది. ఒకప్పుడని ఎందుకంటున్నానంటే… ఇప్పుడు పల్లెటూళ్లు కూడా బాగా మారిపోయాయి. పాత రోజుల్లోలా ప్రేమలు,…