Delhielections: ‘స్వింగ్’ ఓటరే కింగ్ మేకర్..!

Delhielections: ‘స్వింగ్’ ఓటరే కింగ్ మేకర్..!

Delhi elections2025: హస్తిన ఓటర్లు వైవిధ్యమైన తీర్పు ఇస్తుండడంతో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పూర్తి భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి. మినీ ఇండియాగా పిలవబడే దేశ రాజధాని ఢిల్లీలో అన్ని వర్గాలు ఎంతో విజ్ఞతతో స్థానిక అంశాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికలను, జాతీయ…