Posted inEntertainment Latest
periyar: పెరియార్‌కు అంత గౌరవం అవసరమా..?
విశీ(వి.సాయివంశీ) : ('సుమతి మేఘవర్ణం' తమిళనాడు బీజేపీ నేత, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు. ఎంఏ, ఎంఫిల్ చదువుకున్నారు. పబ్లిక్ స్పీకర్‌గా గుర్తింపు పొందారు. అధికార డీఎంకే మీద తన సూటి విమర్శలు, విశ్లేషణలతో విజృంభిస్తారన్న పేరున్న నాయకురాలు. పలు తమిళ…